ETV Bharat / city

'స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా సమావేశం నిర్వహించవచ్చా ?' - mp Kesineni Nani comments on vijayawada collector camp meeting

స్థానిక ఎంపీని పిలవకుండా కరోనా కేసుల విషయం పై సమావేశం నిర్వహించడాన్ని ఎంపీ కేశినేని నాని ట్విటర్​లో ప్రశ్నించారు.

mp Kesineni Nani comments on vijayawada collector camp meeting
ఎంపీ కేశినేని నాని
author img

By

Published : Apr 26, 2020, 10:37 AM IST

కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణ పై విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించ వచ్చా అని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని రాష్ట్రపతి భవన్​తో పాటు, ప్రధాని కార్యాలయం, లోక్ సభ స్పీకర్, కేంద్ర హోం శాఖల దృష్టికి కేశినేని నాని తీసుకెళ్లారు.

mp Kesineni Nani comments on vijayawada collector camp meeting
ట్విటర్​లో ఎంపీ కేశినేని వ్యాఖ్యలు

ఇవీ చదవండి...గుండె జబ్బుంటే కరోనాతో జాగ్రత్త: డా.మహేష్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.