విజయవాడలోని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో.. ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు జనార్దన్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వర్ల రామయ్య, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: