ETV Bharat / city

చంద్రబాబును అవమానిస్తే కొట్టుకుపోతారు: బుద్దా వెంకన్న

తెదేపా అధినేత చంద్రబాబును అడుగడునా అవమానించేదుకే వైకాపా నేతలు కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న అన్నారు. కక్ష సాధింపు చర్యలపై కాకుండా పాలనపై వైకాపా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.

చంద్రబాబును అవమానిస్తే మట్టి కొట్టుకు పోతారు:బుద్దా వెంకన్న
author img

By

Published : Jun 15, 2019, 3:24 PM IST

Updated : Jun 15, 2019, 3:38 PM IST

చంద్రబాబును అవమానిస్తే మట్టి కొట్టుకు పోతారు:బుద్దా వెంకన్న

అసెంబ్లీ నుంచి ఎయిర్ పోర్టు వరకూ చంద్రబాబును అడుగడునా అవమానపర్చేందుకే... అధికార పక్షం కుట్రలు పన్నుతోందని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న ఆరోపించారు. వైకాపా నేతలు అసెంబ్లీలో స్పీకర్​కు ధన్యవాదాలు చెప్పింది తక్కువ.. చంద్రబాబును విమర్శించిందే ఎక్కువ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో తెదేపా నేతలు, కార్యకర్తలపై హత్యలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కౌరవసభలో ధర్మరాజును అవమానించినట్లు చంద్రబాబును అవమానిస్తే... ప్రజల కంటతడికి కొట్టుకుపోతారని హెచ్చరించారు. తెదేపా అధినేతపై కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెడితే మంచిదని బుద్ధా వెంకన్న సూచించారు.

ఇవీ చూడండి-బాబు భద్రతపై ఆందోళన... తెదేపా నేతల అర్ధనగ్న ప్రదర్శన

Intro:ap_atp_57_14_raktha_sekarana_av_c10
date:14-06-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
పెనుకొండలో రక్తసేకరణ
అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో రక్తసేకరణ వాహనం ఏర్పాటు చేసి దాతల నుంచి రక్తసేకరణ చేపట్టారు. శుక్రవారం రక్తదానం దినోత్సవం సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేయటానికి ముందుకు వచ్చారు. ..

Body:ap_atp_57_14_raktha_sekarana_av_c10

Conclusion:9100020922
Last Updated : Jun 15, 2019, 3:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.