ETV Bharat / city

ఇంద్రకీలాద్రికి మంత్రి వెల్లంపల్లి

శాకంబరీ ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రికి ఆలయ ఈవో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు.

శాకంబరి ఉత్సవాలకు అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​
author img

By

Published : Jul 14, 2019, 7:37 PM IST

శాకంబరి ఉత్సవాలకు అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. శాకంబరీ ఉత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు.

Intro:slug: AP_CDP_36_14_VARSHAM_KOSAM_PUJALU_AVB_AP10039
contributor: arif, jmd
వరుణ దేవా.....కరుణించవా
( ) వాన దేవుడు కరుణించి భారీ వర్షాలు కురిపించాలని కోరుతూ ....కడప జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 బిందెలతో సుగలమ్మాతల్లి ని జలాభిషేకం చేశారు. ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామంలో వర్షం కోసం పూజలు చేశారు . 108 మంది మహిళలు కలశాలతో పవిత్ర గంగా జలాన్ని తీసుకొని గ్రామంలో ర్యాలీ చేశారు. స్థానిక శివాలయం సమీపంలో ఉన్న సుగాలమ్మ తల్లి వద్దకు వచ్చి .....108 బిందెలతో అమ్మవారిని అభిషేకం చేశారు .ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్న పిల్లలు.....బిందెలతో సుగలమ్మా విగ్రహానికి అభిషేకం చేశారు.
బైట్: హనుమాన్ ఆచారి, పూజారి

Body:వర్షం కోసం పూజలు

Conclusion:వర్షం కోసం పూజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.