ETV Bharat / city

Perni nani meets mohanbabu: సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని - సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

author img

By

Published : Feb 11, 2022, 2:21 PM IST

Updated : Feb 11, 2022, 3:59 PM IST

14:19 February 11

సీఎంతో గురువారం జరిగిన భేటీపై ఇరువురి మధ్య చర్చ

Perni nani meets mohanbabu: మంత్రి పేర్ని నాని.. సినీ నటుడు మోహన్‌బాబును హైదరాబాద్‌లో కలిశారు. సినీ పరిశ్రమ సమస్యలపై.. సీఎంతో గురువారం జరిగిన భేటీపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
Tollywood Celebrities Meet CM Jagan: సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 11, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.