ETV Bharat / city

'మోదీని అడిగే దమ్ముందా'

రాష్ట్రానికి మట్టి,నీరు ఇచ్చిన మోదీని ప్రశ్నించే దమ్ము జగన్​కు లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని మండిపడ్డారు. చంద్రబాబును ఎదుర్కోలేకే కేసీఆర్, మోదీ, ఓవైసీతో జత కట్టారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ తెదేపానే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

దేవినేని ఉమ, జలవనరుల శాఖ మంత్రి
author img

By

Published : Mar 3, 2019, 11:32 AM IST

జగన్ వెయ్యి కోట్లకు కేసీఆర్​కు అమ్ముడు పోయారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.చంద్రబాబును ఎదుర్కోలేకే కేసీఆర్, మోదీ, ఓవైసీతో వైకాపా అధినేత జతకట్టారని ధ్వజమెత్తారు.ఓటమి భయంతోనే ఓట్లు తొలగించారంటూ బురద జల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నామనిస్పష్టం చేశారు. కడప జిల్లాకు, పులివెందులకు నీళ్ళు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.

Abu Dhabi (UAE), Mar 01 (ANI): Union External Affairs Minister Sushma Swaraj addressed at Organisation of Islamic Cooperation (OIC) conclave as the Guest of Honour. While delivering her speech, EAM Swaraj said, "Terrorism is destroying lives, destabilising regions and putting the world at great peril. Terror reach is growing and the toll it is taking is rising. Terrorism in each case is driven by distortion of religion. Fight against terror is not a confrontation against any religion. Just as Islam means peace, none of the 99 names of Allah mean violence. Similarly every religion stands for peace".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.