ETV Bharat / city

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఇంజినీర్ల సమావేశం - krishna river

హైదరాబాద్​ జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశమయ్యారు.

author img

By

Published : Nov 5, 2019, 11:37 PM IST

హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్యబోర్డు ఇంజినీర్ల సమావేశం జరిగింది. బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు సమర్పించిన వివరాల పరిశీలనతో పాటు నీటి వినియోగ లెక్కలపై చర్చించారు.

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఇంజినీర్ల సమావేశం

ఇవీ చూడండి: సీఎం జగన్ ఆదేశం: తితిదేలోకి మళ్లీ రమణదీక్షితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.