ఇదీ చదవండి:
ఫొటో జర్నలిస్ట్ సీఎన్ రావు మృతిపై లోకేశ్ సంతాపం - ఫోటో జర్నలిస్ట్ సిఎన్. రావు వార్తలు
దిల్లీలో తుది శ్వాస విడిచిన సీనియర్ ఫొటో జర్నలిస్టు సిఎన్. రావు మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సేవలను కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సిఎన్. రావు మృతిపై లోకేశ్ సంతాపం
ఇదీ చదవండి: