ఇదీ చదవండి: విశాఖ సముద్రంలో టోర్నడో... ఆసక్తిగా తిలకించిన స్థానికులు
ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు తొలగించడం దుర్మార్గం: లోకేశ్ - ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు తొలగిింపు వార్తలు
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నందమూరి తారకరామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాలు తొలగించడం దుర్మార్గమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రశ్నించిన తెదేపా సీనియర్ నేత జీవి ఆంజనేయులును గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
lokesh about ntr and paritala statue