ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనపై నిఘా పెట్టారంటూ.. నరసాపురం ఎంపీ రఘురామరాజు ఇచ్చిన ప్రివిలైజ్ నోటీసుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద ఏపీ సీఐడీ విభాగం నిఘా పెట్టిందని రఘురామరాజు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన లోక్సభ స్పీకర్.. నివేదిక తెప్పించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. 15 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని ఓం బిర్లా ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి