ETV Bharat / city

Lawcet: మే 13 నుంచి లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Lawcet: లాసెట్‌కు మే13 నుంచి జూన్‌ 13వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 20, రూ.వెయ్యితో జూన్‌ 27, రూ.2వేలతో జులై 7వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు.

lawcet applications will be accepted from may 13th and inter hall tickets made available in website
లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణ మే 13నుంచి
author img

By

Published : Apr 24, 2022, 7:40 AM IST

Lawcet: లాసెట్‌కు మే13 నుంచి జూన్‌ 13వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 20, రూ.వెయ్యితో జూన్‌ 27, రూ.2వేలతో జులై 7వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఎడ్‌సెట్‌కు మే 9నుంచి జూన్‌ 7వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. అపరాధ రుసుము రూ.వెయ్యితో జూన్‌ 15, రూ.2వేలతో 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసెట్‌కు మే 3నుంచి జూన్‌ 3వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 13, రూ.2వేలతో 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీఈసెట్‌, ఐసెట్‌లకు దరఖాస్తు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్‌ హాల్‌టిక్కెట్లు.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో.. ఉంచామని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. కళాశాలల ప్రిన్సిపళ్ల లాగిన్‌లో అప్‌లోడ్‌ చేశామని, విద్యార్థులు వారిని సంప్రదించి హాల్‌టిక్కెట్లు పొందాలని సూచించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.