సభాపతి తమ్మినేని సీతారాం మాటకు జిల్లాలోనే విలువలేదని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ఆయన ఆమదాలవలసలో ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆ దందాను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి జగన్కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు..కూన రవికుమార్