ఇవి చదవండి
ప్రచారంలో అభ్యర్థులు... వారి కుటుంబాలు! - mp rammohan
విజయవాడ ఎంపీగా కేశినేని శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ ఆయన కుమార్తె హైమా ప్రచారం చేపట్టారు. శ్రీరామచంద్రనగర్ లో గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.
ఎన్నికల ప్రచారం చేస్తున్న కేశినేని కుమార్తె...గద్దె రామ్మోహన్ భార్య అనురాధ
విజయవాడ ఎంపీగా కేశినేని శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన కుమార్తె హైమా ప్రచారం చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్ లోని శ్రీరామచంద్రనగర్ లో గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. విజయవాడ ఎంపీగా కేశినేని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో తమ సొంత వాళ్లలా ప్రజలు ఆదరిస్తున్నారని హైమసంతోషం వ్యక్తం చేశారు.
ఇవి చదవండి
Shopian (JandK), Mar 22 (ANI): One terrorist was killed in an encounter between security forces and terrorists at Imam Sahib area in Shopian district of Jammu and Kashmir on Friday. Two to three terrorists were believed to be trapped inside a house in the residential area. The operation is underway. The security force contingent comprises troops from the 14 and 178 battalions of CRPF, Special Operations Group (SOG) of Jammu and Kashmir Police and 34 Rashtriya Rifles (RR). On Thursday, bodies of two terrorists, along with 2 AK-47 rifles, 3 magazines, a mobile phone and a GPS device, were found by the security forces after an encounter in Baramulla district.