ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే ముంపు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ కృష్ణలంకలో ముంపునకు గురైన కాలనీల్లో ఆయన పర్యటించారు. గతంలో ముందుగానే వరద గురించి చెప్పే వారని.. స్థానికులు తమ విలువైన వస్తువులను కాపాడుకునే వారని తెలిపారు. కానీ ప్రస్తుతం వరద వచ్చాక ప్రభుత్వం అర్ధరాత్రి వేళ హటాత్తుగా ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అవగాహన రాహిత్యంతోనే వరద కష్టాలు: కన్నా - kanna lakshmi narayana
వరదలతో ప్రజలు అవస్థలు పడటానికి ప్రభుత్వ అవగాహన రాహిత్యమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే ముంపు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ కృష్ణలంకలో ముంపునకు గురైన కాలనీల్లో ఆయన పర్యటించారు. గతంలో ముందుగానే వరద గురించి చెప్పే వారని.. స్థానికులు తమ విలువైన వస్తువులను కాపాడుకునే వారని తెలిపారు. కానీ ప్రస్తుతం వరద వచ్చాక ప్రభుత్వం అర్ధరాత్రి వేళ హటాత్తుగా ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల లొ భారీ వర్షం కురిసింది... కుండపోతగా కురిసిన వర్షానికి పట్టణంలొని రహదారులు జలమయమయ్యాయి...... పట్టణంలొని దర్బార్ రోడ్డు, మున్సిపల్ హైస్కూల్ రోడ్డు, చర్చి రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి... వైకుంఠపురంలొని తొతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయింది... మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల రహదారి, దర్భార్ రోడ్డు లొ పూర్తిగా నీరు నిలబడి వరద వచ్చిందన్నంతగా మారిపోయింది... దీంతో పట్టణంలొ ప్రజాజీవనానికి ఆటంకం ఏర్పడగా... నిలిచిన వర్షపు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... డ్రైనేజి వ్యవస్ద అస్తవ్యస్తంగా ఉండటంతో పట్టణంలొ ఈ పరిస్దితి ఏర్పడింది... చీరాల పట్టణ ప్రజలు చెపుతున్నారు... Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899