ETV Bharat / city

రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ...

ips transfers
రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
author img

By

Published : Feb 18, 2020, 7:29 PM IST

Updated : Feb 18, 2020, 11:44 PM IST

19:13 February 18

భారీగా బదిలీలు...

రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్​గా కె.అర్.ఎం. కిశోర్ కుమార్, హోంశాఖ కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్, రైల్వేస్ అదనపు డీజీగా ఎన్.బాల సుబ్రహ్మణ్యం, సీఐడీ డీఐజీగా ఎం. సునీల్ కుమార్ నాయక్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్​గా అభిషేక్ మహంతి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్​గా వినీత్ బ్రిజ్​లాల్​కు సర్కారు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. కృపానంద్ త్రిపాఠి, హరికుమార్​ను డీజీపీ ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. 

Last Updated : Feb 18, 2020, 11:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.