ETV Bharat / city

పోలీస్ హౌసింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బీమా సౌకర్యం - డీజీపీ గౌతం సవాంగ్ తాజా వార్తలు

పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ పాలసీను డీజీపి గౌతం సవాంగ్ ప్రారంభించారు. కరోనా వైరస్ తో పోరాడుతున్న సిబ్బందికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని చెప్పారు.

inusrance policy starts for our sourcing employees
inusrance policy starts for our sourcing employees
author img

By

Published : Aug 27, 2020, 8:17 PM IST

పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి.. బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. ప్రమాదం జరిగినా.. కోవిడ్ బారిన పడినా... బీమా ప్రయోజనాలు పొందవచ్చన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సునీల్ కుమార్ హాజరయ్యారు.

ఇదీ చదవండి:

నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.