ఇదీ చదవండి: Yadadri Temple in Telangana: యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ
"రూ.70కోట్లతో అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాం" - కనకదుర్గ ఆలయంలో భక్తుల రద్దీ
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. రోజుకు 40వేల నుంచి 50వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో.. గరిష్ట స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. 70కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు. మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంతోపాటు శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల నిర్మాణానికి దేవస్థానం తీసుకుంటున్న చర్యలపై ఆలయ ఈవో డి.భ్రమరాంబతో ముఖాముఖి.
Durga temple EO D Bhramaramba