ఇదీ చదవండి: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
మంచి నీటి కుళాయి చుట్టూ.. తేనె టీగలు ఎలా చేరాయో.. చూడండి? - మంచి నీటి కుళాయిపై తేనె టీగలు న్యూస్
మకరందం కోసం పూల మొక్కల చుట్టూ తిరిగే తేనెటీగలు.. వేసవివేళ చల్లదనం కోసం మంచి నీటి కుళాయి వద్దకు చేరాయి. అందులో నుంచి వస్తున్న నీటి బొట్టులను ఒడిసిపట్టేందుకు ప్రయత్నించాయి. ఈ దృశ్యం విజయవాడ ఏలూరు రోడ్డులో కనిపించింది.
honey bees
ఇదీ చదవండి: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
TAGGED:
తేనె టీగలు న్యూస్