Temperatures: రాష్ట్రంలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధికంగా విజయవాడలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అనకాపల్లిలో అత్యల్పంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నెల్లూరు 43.98, చిత్తూరు43, తిరుపతి 42.7, కర్నూలు 42.21, అనంతపురం 41.91, కడప 41.4, ప్రకాశం 41.21, శ్రీకాకుళం 38.4, విజయనగరం 38.5, విశాఖపట్నం 39.6, అమలాపురం 40.15, రాజమహేంద్రవరం 39, ఏలూరు 40, భీమవరం 40.4, మచిలీపట్నం 40, గుంటూరు 39.5, నర్సరావుపేట 40, బాపట్ల 38.25, ఒంగోలు 39, నంద్యాల 39.9, తిరుపతి 39.83 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: VIRAL VIDEO: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై... కారు డ్రైవర్ దాడి.. దృశ్యాలు వైరల్