ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. వాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
JANASENA: అక్టోబర్ నాటికి పరిస్థితి మారకపోతే.. మేమే రోడ్లు వేస్తాం: నాదెండ్ల