ETV Bharat / city

పూలు జల్లుతూ... సేవలను కొనియాడుతూ - విజయవాడలో పోలీస్ సిబ్బంది

కొవిడ్ వ్యాప్తి నివారణలో అలుపెరగకుండా శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రజల అభినందిస్తున్నారు. వారి సేవలను గుర్తించి వారికి పువ్వులతో స్వాగతం పలుకుతున్నారు.

heartly welcome to constable who work in red zone area in vijayawada
రెడ్​జోన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​కు సన్మానం
author img

By

Published : May 10, 2020, 11:38 PM IST

విజయవాడలోని రెడ్​జోన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును ఆయన నివాసం ఉండే అపార్ట్​మెంట్ వసూలు ఘనంగా సత్కరించారు. ఆయనపై పూలు జల్లుతూ స్వాగతం పలికారు.

ఇదీ చదవండి..

విజయవాడలోని రెడ్​జోన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును ఆయన నివాసం ఉండే అపార్ట్​మెంట్ వసూలు ఘనంగా సత్కరించారు. ఆయనపై పూలు జల్లుతూ స్వాగతం పలికారు.

ఇదీ చదవండి..

'సారా మాఫియాపై స్పీకరే చెప్పినా పట్టించుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.