కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతోన్న వారితో మంత్రి ఆళ్లనాని ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నబాధితులతో మంత్రి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కొవిడ్ ఆస్పత్రిలో అందుతోన్న చికిత్స, సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకుంటారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 1322 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు