ETV Bharat / city

GVL Meet Minister Nirmala: ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోంది: జీవీఎల్‌ - జీవీఎల్ న్యూస్

నిబంధనలు ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

gvl
ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోంది
author img

By

Published : Jul 26, 2021, 10:22 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో భేటీ అయినట్లు భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పరిధి దాటి రుణాలు తీసుకుంటోందని కేంద్రమంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏపీ రుణాలు తీసుకుంటోందని వివరించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా నిర్మలా సీతారామన్​తో మాట్లాడినట్లు జీవీఎల్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

లోక్​సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు- నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.