విజయవాడ నగర శివారు గొల్లపూడి హోల్ సెల్ మార్కెట్ సమీపంలో రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను భవానీపురం పోలీసులు పట్టుకున్నారు. కారులో రవాణా చేస్తుండగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. సరుకును సరఫరా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: