ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్ - ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,960, కామన్ రకం క్వింటాల్‌కు రూ.1,940 కనీస మద్ధతు ధర నిర్ణయించింది. మిల్లర్లకు సార్టెక్స్ ఛార్జీల కింద టన్నుకు రూ. 600 చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించనుంది.
ఇదీ చదవండి: unions meeting : 'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'