Plots For Govt Employees: ప్రభుత్వోద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లు రిజర్వు చేసింది. ప్లాట్ల ధరలో 20 శాతం రిబేట్ కల్పిస్తూ.. పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: APGEA letter to CS Sameer sharma: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదు: ఏపీజీఈఏ