ETV Bharat / city

7 జాతీయ విద్యాసంస్థలకు 3 రకాల ఫీజులు నిర్ణయించిన ప్రభుత్వం - 3 types of fees for 7 national institutions in ap

రాష్ట్రంలో ఏడు జాతీయ విద్యాసంస్థల శాశ్వత నిర్మాణాలకు 3 రకాల ఫీజులు మినహాయింపునిస్తూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలా ఛార్జీలు, అగ్నిమాపక వ్యవస్థల ఏర్పాటుకు చెల్లించే 15 శాతం గ్యారంటీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది.

7జాతీయ విద్యాసంస్థలకు 3 రకాల ఫీజులు
7జాతీయ విద్యాసంస్థలకు 3 రకాల ఫీజులు
author img

By

Published : Mar 6, 2020, 11:45 PM IST

రాష్ట్రంలోని 7జాతీయ విద్యాసంస్థల శాశ్వత నిర్మాణాలకు 3 రకాల ఫీజులు మినహాయింపునిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, కర్నూలు ఐఐఐటీడీ , అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మేనేజ్​మెంట్ శాశ్వత నిర్మాణాలకు మినహాయింపునిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. నాలా ఛార్జీలు, అగ్నిమాపక వ్యవస్థల ఏర్పాటుకు చెల్లించే 15 శాతం గ్యారంటీల నుంచి కూడా మినహాయింపునిచ్చారు.

ఇదీ చదవండి:

'రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.