కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నల్లపాడులో బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి బయటకు వెళ్ళిన చిన్నారి ద్వారక ఇంటికి తిరిగి రాకపోవటంతో... తల్లిదండ్రులు భయపడి... భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్ధలానికి చేరుకొని విచారించారు. బాలికను వెతకటానికి రెండు బృందాలుగా ఏర్పాడ్డారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
విజయవాడలో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు - missing news in krishna districts
విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఓ బాలిక అదృశ్య ఘటన కలకలం రేపుతోంది. ఆడుకోవటానికి బయటకు వెళ్లిన ద్వారక అనే చిన్నారి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నల్లపాడులో బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి బయటకు వెళ్ళిన చిన్నారి ద్వారక ఇంటికి తిరిగి రాకపోవటంతో... తల్లిదండ్రులు భయపడి... భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్ధలానికి చేరుకొని విచారించారు. బాలికను వెతకటానికి రెండు బృందాలుగా ఏర్పాడ్డారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
sample description