ETV Bharat / city

ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై... ఛాయాచిత్ర ప్రదర్శన

ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై ఛాయాచిత్ర ప్రదర్శనను విజయవాడ అమరావతి కల్చరల్ సెంటర్​లో మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు.

ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై... విజయవాడలో ఛాయాచిత్ర ప్రదర్శన
author img

By

Published : Oct 1, 2019, 11:39 PM IST

ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై... విజయవాడలో ఛాయాచిత్ర ప్రదర్శన

మహాత్మాగాంధీ జీవితం విశ్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని తెదేపా నేత మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. విజయవాడలోని అమరావతి కల్చరల్ సెంటర్ లో.... ప్రపంచ దేశాల్లో గాంధీ విగ్రహాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం కల్చరల్ సెంటర్ సీఈవో, యంగ్ ఇండియా ప్రతినిధులతో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని....విదేశాల్లోనూ గాంధీ ఆశయాలను విశ్వసించటంతో పాటు ఆయన సిద్ధాంతాలను పాటిస్తారని తెలిపారు.

ఇవీ చూడండి-అభిమానంతో టాటూ వేసుకున్నాడు...కోహ్లీని ఆకర్షించాడు

Intro:Ap_gnt_61_01_vagu_lo_munigina_baludu_av_AP10034

Contributor : k. Vara prasad ( prathipadu) ,guntur

Anchor : పొలం వద్దకు వెళ్లేందుకు ఆ తండ్రి ఇద్దరు పిల్లలను తీసుకుని వాగు దాటి వెళ్ళేటప్పుడు బాలుడు గుంతలో పడి తండ్రి ఎదుటనే మునిగిపోయాడు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు లో షేక్ జాన్ మస్తాను తన ఇద్దరు పిల్లలు, తమ్ముడి కొడుకును తీసుకుని పొలానికి వెళ్లేందుకు నక్క వాగులో దిగారు. ముందుగా తన చిన్న కొడుకును, తమ్ముడి కొడుకును వాగు అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. అతని వెనుక పెద్ద కుమారుడు షేక్ సిద్దీస్ ( 12ఏళ్ళు) వస్తూ...గుంతలో పడి తండ్రి చూస్తుండగానే మునిగిపోయి మృతి చెందాడు.
ఈతగాళ్ళు సాయంతో బాలుడుని బయటకు తీసుకువచ్చారు. కళ్ల ఎదుటనే కొడుకు మునిగిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.