ETV Bharat / city

PUC 2 Classes Starts: నేటి నుంచి పీయూసీ-2 తరగతులు ప్రారంభం - rgukt university puc 2 classes schedule

PUC 2 Classes Starts In Nuziveedu: నేటి నుంచి ఆర్జీయూకేటీ నూజీవీడు క్యాంపస్​లో పీయూసీ-2 తరగతులు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అకడమిక్​ డీన్ శ్రావణి తెలిపారు.

PUC 2 Classes
PUC 2 Classes
author img

By

Published : Feb 7, 2022, 12:59 PM IST

PUC 2 Classes Starts: ఆర్జీయూకేటీ నూజీవీడు క్యాంపస్​లో నేటి నుంచి పీయూసీ-2 తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆదివారం క్యాంపస్​కు చేరుకున్నారు. ఈ నెల 14న పీయూసీ-1 తరగతులు, 21న ఇంజనీరింగ్​ 3వ సంవత్సరం, 28న 2వ సంవత్సరం, మార్చి 7న ఇంజనీరింగ్​ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అకడమిక్​ డీన్ శ్రావణి తెలిపారు. కొవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

మెదడుకు మస్కా.. మానవ జీవితాన్ని మార్చేసే 'న్యూరాలింక్'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.