ETV Bharat / city

ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం - ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ ఏలూరు రోడ్డులోని గృహోపకరణాల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్​ కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Oct 1, 2019, 12:03 AM IST

ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ ఏలూరు రోడ్డులోని గృహోపకరణాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న హోమియోపతి ఆసుపత్రికి కూడా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. భారీగా ఆస్థి నష్టం సంభవించింది. గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. హోమియోపతి ఆసుపత్రిలోని రసాయన సీసాలు పేలినందున ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ఇదీ చదవండి :

షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం

Intro:30

Body:30

Conclusion: శ్రీశైలమహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు హైదరాబాద్ కు చెందిన ఒక భక్తుడు దసరా మహోత్సవాల సందర్భంగా విశేషమైన ఆభరణాన్ని కానుకగా అందజేశారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని హైదరాబాద్ కు చెందిన ఎం. పట్టాభి రెడ్డి కానుకగా సమర్పించి భక్తిని చాటుకున్నారు. బంగారు వజ్ర కిరీటాన్ని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా దేవస్థానం ఈవో రామారావు అందజేశారు. పట్టాభి రెడ్డి కుటుంబ సభ్యులకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రం ప్రసాదాలను అందచేసి దేవస్థానం అధికారులు సత్కరించారు.

note: సార్ , ఈ ఐటమ్ కు సంబంధించిన విజువల్స్ లేకపోవడంతో ఫోటోలను ఈటీవీ వాట్సప్ కు పంపడమైనది. పరిశీలించగలరు అని మనవి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.