ETV Bharat / city

విజయవాడలో ఎఫ్-3 సినిమా బృందం సందడి - విజయవాడలో ఎఫ్ 3 సినీ బృందం సందడి

ఎఫ్-3 సినిమా బృందం విజయవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో సందడి చేసింది. తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరింది. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల ఆధారంగానే ఈ సినిమా కథ ఉంటుందన్నారు. ఎఫ్-3 విజయం సాధిస్తే ఎఫ్-4 కూడా తీస్తామన్నారు.

విజయవాడలో ఎఫ్-3 సినిమా బృందం సందడి
విజయవాడలో ఎఫ్-3 సినిమా బృందం సందడి
author img

By

Published : May 26, 2022, 4:51 AM IST

విజయవాడలో ఎఫ్-3 సినిమా బృందం సందడి

ఎఫ్-3 సినిమా బృందం విజయవాడలోని ఓ అపార్ట్మెంట్ ప్రాంగంలో సందడి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భాగంగా విజయవాడకు వచ్చిన చిత్ర బృందం తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరింది. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల ఆధారంగానే ఈ సినిమా కథ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.

విజయవాడకు రావటం సంతోషంగా ఉందని హీరో వరుణ్ తేజ్ అన్నారు. సీనియర్ నటుడు వెంకటేశ్​తో కలిసి రెండు సినిమాల్లో పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. టికెట్ల రేట్లు పెంచటం లేదని సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఎఫ్-2 సినిమా కన్నా ఎఫ్-3 మరింత ఫన్నీగా ఉంటుందని, ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమన్నారు. ఎఫ్-3 విజయం సాధిస్తే ఎఫ్-4 కూడా తీస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'సీతారామం' రిలీజ్​ డేట్​.. 'ఎఫ్​ 3' మేకింగ్ వీడియో.. 'డాన్​' 100కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.