ETV Bharat / city

అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్​పై నేడు విచారణ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విజయవాడ అనిశా కేసుల కోర్టులో విచారణ జరగనుంది. ఆయన సోమవారం పిటిషన్‌ దాఖలు చేయగా... విచారణను అనిశా కోర్టు నేటికి వాయిదా వేసింది.

atchannaidu’s bail petition  hearing  postponed to to tomorrow

author img

By

Published : Jun 22, 2020, 4:48 PM IST

Updated : Jun 23, 2020, 5:04 AM IST

విజయవాడ అనిశా కేసుల కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మరోవైపు అచ్చెన్నాయుడు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ రమేశ్​కుమార్​ను తమ కస్టడీకి అప్పగించాలంటూ అనిశా దాఖలు చేసిన పిటిషన్లు సైతం మంగళవారానికే వాయిదా పడ్డాయి.

  • అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. ఈ వారంలో ఎప్పుడైనా డిశ్ఛార్జి చేసే అవకాశముంది.

ఇదీ చదవండి: అయ్యన్నపాత్రుడిపై కేసు: అరెస్టుపై స్టే ఇచ్చిన హైకోర్టు

Last Updated : Jun 23, 2020, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.