ETV Bharat / city

సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే బయటపడొచ్చు..

బ్లాక్‌ఫంగస్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కానీ సరైన సమయంలో దానిని గుర్తించి చికిత్స అందిస్తే త్వరగా బయటపడొచ్చని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారం కాదని.. యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్‌ అత్యంత కీలకమైందని విజయవాడ మల్టీస్పెషల్‌ ఆసుపత్రి సీనియర్‌ ఈఎన్​టీ సర్జన్‌ డాక్టరు ప్రసాద్‌ తెలిపారు. స్వల్ప, మధ్యమంగా ఫంగస్‌ ఉన్నవారికి 40 నుంచి 70 యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు, శస్త్రచికిత్స అవసరమవుతాయని.. పది నుంచి 15 రోజుల్లో వారు కోలుకునే వీలుందని చెప్పారు. ఫంగస్‌ మెదడకు చేరితే 3 నుంచి 4 వారాల వైద్యం అవసరమవుతుందంటున్న డాక్టర్‌ ప్రసాద్‌ 'ఈటీవీ - భారత్​'తో తెలిపారు.

ent doctor prasad on black fungus
సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టరు ప్రసాద్‌
author img

By

Published : Jun 5, 2021, 9:56 AM IST

.

సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టరు ప్రసాద్‌తో ముఖాముఖి..

.

సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టరు ప్రసాద్‌తో ముఖాముఖి..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.