రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలో సీసీఎల్ఏ, న్యాయ, జీఏడీ కార్యదర్శులు సభ్యులుగా సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. సమాచార కమిషనర్ ఎంపిక కోసం ప్రతిపాదిత పేర్లను సెర్చ్ కమిటీ సీఎం జగన్కు సమర్పించనుంది.
ఇదీచదవండి
పదో తరగతి విద్యార్థులకు సహకరించాలి: ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచన