.
ఫంగస్ సోకిన నెల రోజుల్లో గుర్తించకపోతే ప్రమాదమే.. - విజయవాడ తాజా వార్తలు
చివరి దశలో ఆసుపత్రికి వస్తుండటంతోనే బ్లాక్ ఫంగస్ బాధితులు మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఫంగస్ లక్షణాలను గుర్తించి మొదట్లోనే వస్తే సులువుగా తగ్గిపోతుందని అంటున్నారు. ఫంగస్ సోకిన నెలరోజుల్లో గుర్తించకపోతే మెదడుకు పాకే అవకాశం ఉంటుందంటున్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ విభాగాధిపతి రవితో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి .
ఫంగస్ సోకిన నెల రోజుల్లో గుర్తించకపోతే ప్రమాదమే..
.