విద్యా, నైపుణ్యాభివృద్ధిపై లండన్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వరల్డ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను మంత్రి సురేశ్ వివరించారు.
ఇదీచదవండి..