ETV Bharat / city

విజయవాడలో ఎవరు.. అంటూ అడవి శేష్ సందడి

author img

By

Published : Aug 25, 2019, 2:53 PM IST

ఎవరు సినిమా ప్రమోషన్​లో భాగంగా విజయవాడలోని వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో సినిమా బృందం సందడి చేసంది. విద్యార్థులంతా ఉత్సాహంతో అడవి శేషుతో సెల్ఫీలు దిగారు.

వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎవరు సినిమా ప్రమోషన్
వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎవరు సినిమా ప్రమోషన్

ఎవరు సినిమా చిత్ర బృందం విజయవాడ గ్రామీణంలో ఉన్న వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో సందడి చేసింది. ఇంజినీరింగ్ విద్యార్థులతో మాటమంతి కలిపింది. హీరో అడవి శేషు తో విద్యార్థులు ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. గూఢచారి సినిమా ప్రమోషన్​కి ఇదే కాలేజీకి వచ్చామని శేష్ గుర్తు చేసుకున్నారు. పైరసీ భూతాన్ని తరిమి కొట్టి, చిన్న సినిమాలకు ఆదరణ పెంచేలా ప్రతి ఒక్కరు సినిమా హాల్లోనే సినిమా చూడాలని అన్నారు.

ఇదీ చూడండి:

బొట్టు బొట్టును ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్

Intro:Ap_Vsp_62_13_Srirama_Kalyanam_Arrangements_Ab_C8

Body:ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీ రాముని కళ్యాణం విశాఖలోనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ పుష్పనాదం తెలిపారు సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో శ్రీ రాముని కళ్యాణం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పుష్ప నాదం వివరించారు కళ్యాణోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రీరాముని కళ్యాణ్ కనులారా తిలకించి తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కల్యాణోత్సవం అనంతరం సుమారు 10 వేల మంది భక్తులకు దేవస్థానంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు
---------
బైట్: ఆర్ పుష్ప నాదం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.