Dr.Nori Dattatreyudu: కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని...పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు. నోరి దత్తాత్రేయుడు సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవలందిస్తున్నారు.
ఇదీ చదవండి: యువతిపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు