ETV Bharat / city

ఈకేవైసీ విధానం రేషన్ కార్డుల తొలగింపుకోసం కాదు

author img

By

Published : Aug 25, 2019, 1:06 PM IST

ఈకేవైసీ చేయించుకోనంత మాత్రాన రేషన్ కార్డు తొలగించే అవకాశం లేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళధర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈకేవైసీ విధానంతో రేషన్ కార్డులను తొలగించం

రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థను మెరుగుపరచేందుకే ఈకేవైసీ విధానంను తెస్తున్నామని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, మురళధర్ రెడ్డి లు ప్రకటించారు. ఈకేవైసీ అప్ డేట్ చేయించుకోకపోతే, రేషన్ కార్డులు తొలగిస్తారన్న పుకార్లను నమ్మొద్దని వారు సూచించారు. ఈకేవైసీ కోసం ఇకపై ఆధార్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం కూడా లేదని వారు తెలిపారు. చదువుకునే పిల్లలకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈకేవైసీ నమోదు చేయవచ్చని, 15 ఏళ్ల దాటిన వారే మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు. మిగిలిన వారంతా చౌక ధరల దుకాణాల వద్ద ఈకేవైసీని నమోదు చేసుకుంటే సరిపోతుందని వివరించారు. వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకే ఈ విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి :'ఈ - కేవైసీ' కోసం.. ఈ కష్టాలు విజయనగరం జిల్లా ప్రజలవి!

Intro:AP_ONG_81_13_WATER_PROBLEM_AV_C7

యాంకర్: వేసవి ఆరంభం లొనే ప్రకాశం జిల్లా మార్కాపురం లో తాగు నీటి సమస్య ఎదురైంది. పట్టణం లోని వడ్డే బజార్ లో చూస్తున్న ఈ ఘటనే ఉదాహరణ. గత 20 రోజుల నుండి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆరు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయన్నారు. ఒకొక్కరికి రెండు, మూడు బిందెల కంటే ఎక్కువ రావడం లేదన్నారు. సరిపడా నీటి ట్యాంకర్లు కూడా రావడం లేదని వాపోయారు. అక్కడే కాకుండా జగదీశ్వరీ థియోటర్, విజయ టాకీస్ వీధులు, పులసుబ్బయ్య కాలనీ ప్రాంతాల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది.

Body:నీటి సమస్య.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.