హైదరాబాద్లో తల్లిదండ్రులకు దూరమైన భవానీ 13 ఏళ్ల తర్వాత వారిని కలిసింది. ప్రాథమిక ఆధారాలను అనుసరించి పోలీసులు భవానీ తల్లిదండ్రులను గుర్తించారు. ఈనేపథ్యంలో పెంపుడు తల్లి జయమ్మ...భవానీకి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి కన్న వారికి అప్పగించాలని పోలీసులను కోరింది. త్వరలోనే పరీక్షలు చేయిస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.
ఇదీ చదవండి: నిరీక్షణ ఫలించింది... తల్లిదండ్రుల ఆచూకీ దొరికింది..!