ETV Bharat / city

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది: తెదేపా నేతలు - varla ramaia on ycp govt

తాము వేసిన కేసులపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు కోరారు. వైకాపా నేతలకు భయపడి పోలీసులు తమ ఫిర్యాదులను పక్కన పెడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. దాడుల విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది
author img

By

Published : Sep 14, 2019, 7:00 PM IST

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది: తెదేపా నేతలు
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన జరుగుతుందని తెదేపా నేతలు ప్రభుత్వాన్ని విజయవాడలో విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై 223 దాడులు, 12హత్యలు జరిగాయని ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులు చేసే ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తెదేపా కేసులు తీసుకుంటే వైకాపా ఎమ్మెల్యేలకు కోపం వస్తుందని...అందుకే పోలీసులు భయపడుతున్నారని ఆరోపించారు. డీజీపీ సవాంగ్ వెంటనే స్పందించి తాము వేసిన కేసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి-'వైకాపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది'

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం
మండలంలో గల అవంతి సెంట్ తెరిసా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో ప్రాసెస్ డే సందర్భంగా
ఈరోజు విచ్చేసిన
అర్బన్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్
బొత్స సత్యనారాయణ గారు మరియు
పర్యాటక శాఖ మంత్రి ఇ
అవంతి శ్రీనివాస్ గారి మరియు
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు రు విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ లాల్ గారు తదితరులు పాల్గొన్నారు

Body:కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాల ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయి నుంచే తమకొక ఆన్ బిషన్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు
అన్ని దానాల కన్నా విద్య దానం గొప్పది అందుకని నేను వెనుకబడిన జిల్లాల్లో కూడా విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం in వస్త్ర దానం నమస్తే బట్టల చిరిగిపోతే మర్చిపోతారు అన్నదానం అయితే తిన్న వెంటనే మరిచిపోతారు అదే విద్యాదానం జీవితాంతం గుర్తుంచుకుంటారు ఉదాహరణకు
గతంలో నేను చిరంజీవి గారి తో కలిసి అమెరికాలో తానా మహాసభలకు వెళ్ళినప్పుడు
ఆ మహాసభలు ఆర్గనైజ్ చేసిన అబ్బాయి మా కాలేజీ స్టూడెంట్ అండి అని చెప్పడం జరిగింది
చిరంజీవి గారు ఆశ్చర్యపోయారు చూడండి

Conclusion:అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ
ప్రతి ఒక్కరికి కాలేజీ అనేది ఓ పునాది లాంటిది ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ అంచెలంచెలుగా ఎదుగుతూ తామ ఏదైతే సాధిస్తారు
అనేదాన్ని కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం
ఎందుకంటే ఈ పోటీపడిన ప్రపంచంలో ఉద్యోగాల తక్కువ అ నిరుద్యోగులు ఎక్కువవుతున్నారు అందుకనే ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుంచి కాన్ఫిడెంట్గా తాను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడు దానిమీద ప్రత్యేక శ్రద్ధతో కృషితో పట్టుదలతో సాధించాలి
ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు
తన మొట్టమొదటి ఎంపీగా పోటీ చేయాలనే కోరిక పట్టుదల ఎక్కువగా ఉండేదని అధిష్టానం మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పోటీ చేయలేదని
మొట్టమొదటిగా ఎంపీగా పోటీ చేశారని గెలుపు ఓటమి అనేది సహజం అని పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించగలం నా జీవితమే ఉదాహరణ అని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది మరియు స్థానిక వైయస్సార్ పార్టీ నాయకులు మరియు విద్యార్థులు పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.