ETV Bharat / city

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన - విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా వార్తలు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు రావల్సిన అలవెన్సులను సంస్థ అర్ధంతరంగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు.

dharmal power employees protest in ibrahimpatnam vijayawada
ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Sep 28, 2020, 2:14 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రోత్సహించేందుకు 2013 నుంచి పెర్ఫార్మెన్స్ లింక్డ్ జనరల్ అలవెన్స్(పీఎల్​జీఏ)ను ఉద్యోగులకు అదనంగా ఇస్తోందని... దీనిని అర్థంతరంగా సంస్థ రద్దు చేయడంపై ఆందోళన చేపట్టారు. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాల వల్ల తమకు వచ్చే రాయితీలు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

ముంచెత్తిన వరద... నీట మునిగిన పంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.