ETV Bharat / city

అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ - అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ

స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్‌ ద్వారా ఈ-పాస్‌ తీసుకోవాలని ఆయన సూచించారు.

అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ

author img

By

Published : Jun 1, 2020, 8:24 AM IST

Updated : Jun 1, 2020, 11:35 AM IST

అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్‌ ద్వారా ఈ-పాస్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

కరోనా ప్రభావం తక్కువ ఉన్నచోట నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్​కు‌ తరలిస్తామన్నారు. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నచోట నుంచి వచ్చేవారికి 7 రోజుల ప్రభుత్వ క్వారంటైన్​లో ఉండాలన్నారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంటూ కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని డీజీపీ వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ వస్తే కొవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్‌ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు.

Last Updated : Jun 1, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.