ETV Bharat / city

బెజవాడలో అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం: డీజీపీ - బెజవాడ గ్యాంగ్ వార్​ న్యూస్

బెజవాడ గ్యాంగ్ వార్​లో నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించినట్లు డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని నగరవాసులకు ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తును వేగంగా చేస్తున్నారని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. విజయవాడలో ఈ తరహా సంఘటనలు జరగడం విచారకరమని... రౌడీలపై నిఘా పెంచుతామమని డీజీపీ స్పష్టం చేశారు.

dgp gautham sawang on vijayawada gang war
dgp gautham sawang on vijayawada gang war
author img

By

Published : Jun 4, 2020, 4:31 AM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.