ఇదీ చదవండీ... తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య
'రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాకు బుద్ధిచెప్పాలి' - దేవినేని ఉమ
ఒక్కసారి అంటూ... అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాకు బుద్ధిచెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ఆ పార్టీ నేత దేవినేని ఉమ ప్రజలను కోరారు. అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని నామినేషన్లు వేయకుండా తెదేపా నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 10శాతం లోపే నామినేషన్లు దాఖలవ్వడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
దేవినేని ఉమ
ఇదీ చదవండీ... తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య