క్లిష్ట సమయాల్లో చేతికి వచ్చిన పంట కొనుగోలు చేసేవారు లేక రైతు కన్నీరు పెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వారి మీద నీటి పన్ను భారం వెయ్యాలని ప్రభుత్వం ఆలోచన చేయటం దురదృష్టకరమైన చర్యని ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతులపై పన్నుల బాదుడు ఆలోచనను ముఖ్యమంత్రి జగన్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
'రైతులపై నీటి పన్ను భారం ఆలోచన వద్దు'
రైతులపై నీటిపన్ను భారం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో పండిన పంట కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే నీటి పన్నులు వేయాలనుకోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
'రైతులపై నీటి పన్ను భారం వేయాలనే ఆలోచనను విరమించుకోవాలి'