తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు తనపై... కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపాపై విషప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అవినాశ్ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసత్య ఆరోపణలు ప్రచారం చేసే వారిపై పరువునష్టం దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు దేవినేని అవినాశ్ ఫిర్యాదు
తమపై కొందరు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు తనపై... కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపాపై విషప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అవినాశ్ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసత్య ఆరోపణలు ప్రచారం చేసే వారిపై పరువునష్టం దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయం లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ద్వారక తిరుమల ఆలయ వారిచే జరిగిన కల్యాణం లో ఈఓ పెద్దిరాజు, ఏ ఈ వో నటరాజు, భగవత్ సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక గోపురం ఉన్న వాహనంలో వచ్చిన ఉత్సవ మూర్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను ప్రత్యేక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణ ల మద్య వైభవంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు.
Body:కళ్యాణం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా