ETV Bharat / city

సీఎం కాళ్లకు నమస్కరించేందుకు యత్నించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి! - కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులు న్యూస్

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ముఖ్యమంత్రి జగన్​ కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.

deputy cm narayanaswamy
deputy cm narayanaswamy
author img

By

Published : Jun 30, 2021, 10:51 PM IST

కరకట్ట రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కాళ్లకు నమస్కరించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రయత్నించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికే సమయంలో మూడు మార్లు కాళ్లకు నమస్కారం చేసేందుకు ప్రయత్నం చేయడంతో సీఎం జగన్ వద్దని వారించారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

సీఎం కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి!

ఇదీ చదవండి: Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్​టాప్​లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.