విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న తలపెట్టిన... బంద్‌కు వామపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గంగా రాష్ట్ర బంద్ సాగుతుందన్నారు. ప్రజలంతా బంద్‌ను జయప్రదం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి